Rashmika Mandanna: అభిమానులకు రష్మిక సర్‌ప్రైజ్‌.. వీడియో

అభిమానులకు నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో తాను పాల్గొనబోతున్నట్టు ఆమె చెప్పారు. ఆ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  

Published : 14 Aug 2023 19:22 IST

అభిమానులకు నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో తాను పాల్గొనబోతున్నట్టు ఆమె చెప్పారు. ఆ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు