IND vs PAK: కోహ్లీని భుజానికెత్తుకుని గిరగిరా తిప్పేసిన రోహిత్‌!

చివరి బంతి వరకు ఉత్కంఠ రేకెత్తించిన దాయాదుల పోరులో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్‌ శర్మ, కోహ్లీపై అభిమానంతో ఒక్కసారిగా పైకి ఎత్తుకుని గిరగిరా తిరిగిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Updated : 28 Oct 2023 15:50 IST

చివరి బంతి వరకు ఉత్కంఠ రేకెత్తించిన దాయాదుల పోరులో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్‌ శర్మ, కోహ్లీపై అభిమానంతో ఒక్కసారిగా పైకి ఎత్తుకుని గిరగిరా తిరిగిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు