Rohit Sharma: ప్రపంచకప్‌లో తొలి వికెట్ పడగొట్టిన రోహిత్ శర్మ

ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు. రోహిత్‌ శర్మ (Rohit Sharma) బౌలింగ్‌లో తేజ నిడమనూరు షమికి క్యాచ్ ఇవ్వడంతో నెదర్లాండ్స్ ఆలౌటైంది. ప్రపంచకప్‌లో రోహిత్‌కిది తొలి వికెట్ కావడం విశేషం.

Published : 12 Nov 2023 22:22 IST

Tags :

మరిన్ని