IND vs AFG: అఫ్గాన్‌పై రోహిత్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ చూశారా?

ప్రపంచకప్‌ (World Cup)లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ (Team India) ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టడంతో అఫ్గాన్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 35 ఓవర్లలోనే ఛేదించింది. హిట్‌మ్యాన్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ మీరూ చూసేయండి.

Updated : 11 Oct 2023 23:31 IST

Tags :

మరిన్ని