IND vs AUS: కప్‌ను అందుకొన్న కేఎల్‌ రాహుల్‌.. నెట్టింట రోహిత్‌పై ప్రశంసలు

చివరి వన్డేలో టీమ్‌ఇండియా ఓడినప్పటికీ.. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది. కప్‌ను స్వీకరించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మను ఆహ్వానించగా.. అతడు మాత్రం కేఎల్ రాహుల్‌ను కప్‌ తీసుకోవాలని సూచించాడు. ఎందుకంటే భారత్‌ గెలిచిన రెండు వన్డేలకు సారథిగా కేఎల్ రాహుల్‌ వ్యవహరించాడు. దీంతో రోహిత్ స్పందించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Published : 28 Sep 2023 10:35 IST

Tags :

మరిన్ని