Rohit Sharma: పాక్‌పై భారత్‌ ఘన విజయం.. రోహిత్‌ శర్మ సిక్సర్లు చూశారా?

ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ అలవోకగా ఆరు సిక్స్‌లు బాదాడు. వాటిని మీరూ చూసేయండి.

Updated : 14 Oct 2023 21:21 IST

Tags :

మరిన్ని