Rohit Sharma: భార్యతో కలిసి స్టెప్పులేసిన రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ బావమరిది పెళ్లితో భార్య రితికాతో కలిసి చేసిన డ్యాన్స్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. రితికా సోదరుడి వివాహ వేడుకలో భాగంగా రోహిత్‌ స్నేక్‌ డ్యాన్స్‌ చేశాడు. రోహిత్‌ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. 

Published : 17 Mar 2023 22:40 IST

Tags :

మరిన్ని