RP Patnaik: సంపూర్ణ భగవద్గీత పేరుతో ఆర్పీ పట్నాయక్ ప్రత్యేక వీడియోలు

భగవద్గీత మరణంలో కాదు జననం ఆరంభంలోనే వినాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. భగవద్గీతపై నేటి యువతకు అవగాహన కల్పించేలా తన వంతు ప్రయత్నంగా సంపూర్ణ భగవద్గీత పేరుతో అచ్చతెలుగులో ప్రత్యేక వీడియోలను రూపొందించానన్నారు. స్వామి ముకుందానంద జీ రాసిన భగవద్గీతను తన వచనంతో జానకిరాం విజువల్స్ తో భగవద్గీతలోని 700 శ్లోకాలను 18 అధ్యాయాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.

Published : 11 Mar 2024 20:31 IST

Tags :

మరిన్ని