Sai Sudarshan: అరంగేట్రంలోనే అదరగొట్టిన సాయి సుదర్శన్.. బ్యాటింగ్‌ చూశారా!

దక్షిణాఫ్రికాతో (SA vs IND) మూడు వన్డేల సిరీస్‌లో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) అదరగొట్టాడు. అర్ధ సెంచరీతో (55*; 43 బంతుల్లో 9 ఫోర్లు) చెలరేగిన సుదర్శన్‌.. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 17 Dec 2023 20:59 IST

Tags :

మరిన్ని