Tiger 3: ‘టైగర్‌కు శ్వాస ఉన్నంతవరకూ ఓటమిని ఒప్పుకోడు’.. ఆసక్తిగా ‘టైగర్‌ 3’ టీజర్‌

బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), కత్రినా కైఫ్‌ (Katrina Kaif) జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). వీరిద్దరి కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌ ఇది. మనీశ్‌ శర్మ దర్శకుడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 27 Sep 2023 12:02 IST

Tags :

మరిన్ని