FARREY: సల్మాన్‌ ఖాన్‌ మేనకోడలు అలిజే తొలి సినిమా ‘ఫర్రే’.. థ్రిల్లింగ్ టీజర్‌ చూశారా!

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) మేనకోడలు అలిజే (ALIZEH) సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫర్రే’తో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సౌమేంద్ర పథి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 24న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను సల్మాన్‌ ఖాన్‌ రీలీజ్‌ చేశారు. మీరూ చూడండి. 

Published : 25 Sep 2023 18:10 IST

Tags :

మరిన్ని