Samantha: ప్రవాస తెలుగువారికి సమంత స్పెషల్‌ రిక్వెస్ట్‌..!

విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మద్దతుగా నిలవాలని అగ్ర కథానాయిక సమంత (Samantha) విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో విదేశాల్లో విడుదలయ్యే తెలుగు చిత్రాలను కూడా ఆదరించాలని కోరారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రస్తుతం అమెరికాలో సేద తీరుతున్న సమంత.. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ డల్లాస్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తన తాజా చిత్రం ఖుషి విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. టాప్ 10 యూఎస్ బాక్సాఫీస్‌లో తెలుగు సినిమాలను కూడా నిలబెట్టాలని కోరారు.

Updated : 01 Sep 2023 18:42 IST

Tags :

మరిన్ని