Sarkaru vaari paata: నా కాస్ట్యూమ్స్ ఎత్తుకెళ్లిపోయారు: కీర్తి సురేశ్
బార్సిలోనాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో వ్యాను అద్దాలు బద్దలు కొట్టి కాస్ట్యూమ్స్ అన్నీ దొంగలెత్తుకుపోయారని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published : 03 May 2022 20:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేట్ పార్ట్‌కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!