Satyadev - Full Bottle: మెర్క్యురీ సూరిగా సత్యదేవ్‌.. ఆసక్తికరంగా ‘ఫుల్‌బాటిల్‌’ టీజర్‌

సత్యదేవ్‌ (Satyadev) నటిస్తున్న కొత్త చిత్రం ‘ఫుల్‌బాటిల్‌’ (Full Bottle). శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మెర్క్యురీ సూరిగా సరికొత్త క్యారెక్టర్‌లో సత్యదేవ్‌ కననిపించనున్నారు. ఆసక్తికరంగా ఉన్న సినిమా టీజర్‌ మీరూ చూసేయండి. 

Published : 27 May 2023 18:55 IST

Tags :

మరిన్ని