Takkar Teaser: ‘టక్కర్‌’గా సిద్ధార్థ్‌.. ఆసక్తిగా టీజర్‌

సిద్ధార్థ్‌ (Siddharth) హీరోగా దర్శకుడు జి. కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘టక్కర్‌’ (Takkar). దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. సోమవారం సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ విడుదల చేసింది. ఇందులో సిద్ధార్థ్‌ కొత్తగా కనిపించారు. రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందిన టీజర్‌ ఆసక్తిగా సాగింది. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 17 Apr 2023 18:46 IST

Tags :

మరిన్ని