Natu Natu: ఉషా ఉతుప్‌ స్వరంలో ‘నాటునాటు’ పాట

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంలోని ‘నాటునాటు’ (Natu Natu) పాట ప్రతిష్ఠాత్మక అస్కార్‌ అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విభిన్నమైన స్వరంతో సంగీత శ్రోతల్ని ఉర్రూతలూగించే ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ (Usha Uthup) తాజాగా నాటునాటు పాటను ఆలపించారు. ఉషా ఉతుప్‌ వెర్షన్‌ నాటునాటు పాటను మీరూ వినేయండి.

Published : 30 Jun 2023 16:51 IST

Tags :

మరిన్ని