Andhra News: సమస్యల వలయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కానీ అద్దె ఇల్లే నయం అనుకునే పరిస్థితి ఆ యజమానులది. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు రంగులేసి అప్పగించిన ప్రభుత్వం.. సౌకర్యాల సంగతి గాలికొదిలేసింది. అవసరమొచ్చినా, ఆపద వచ్చినా అధికారులు ఆలకించరు. వాలంటీర్లు కనిపించరు. నాడు ఆహ్లాదంగా రూపుదిద్దుకున్న నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం.. ఇప్పుడో డంపింగ్ యార్డులా తయారైంది.

Published : 29 Oct 2022 15:35 IST

Tags :

మరిన్ని