Kerala: అదుపుతప్పి బావిలో పడ్డ కారు..
కేరళలోని కాసర్ గోడ్ లో ఓ కారు హల్ చల్ సృష్టించింది. పూచక్కడ్ ప్రాంతంలో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. కారులో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు ప్రయాణిస్తున్నారు. స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి తాళ్ల సాయంతో వారిని ప్రాణాలతో బయటకు తీశారు.
Published : 04 May 2022 12:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్