Sudheer Babu: అలాంటి వ్యక్తులు ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారు: సుధీర్‌బాబు

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ..ఈ సినిమాలో చాలా మంది తమ నిజ జీవితాలను చూసుకుంటారని అన్నారు.

Published : 14 Sep 2022 13:42 IST

Tags :

మరిన్ని