Sukumar: హీరోగా నిఖిల్‌ సక్సెస్ అవుతాడని ఆ సినిమా చూసినప్పుడే అనుకున్నా: సుకుమార్‌

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ.. నిఖిల్‌ హీరోగా సక్సెస్‌ అవుతాడని ‘హ్యాపీ డేస్‌’ చూసినప్పుడే అనుకున్నానని చెప్పారు. అప్పుడే తనకు రూ. లక్ష అడ్వాన్స్‌ ఇచ్చానన్నారు. 

Published : 20 Dec 2022 15:42 IST

Tags :

మరిన్ని