Jailer: తమన్నా ట్రెండింగ్ సాంగ్‌.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచిన  ‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’.. ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 

Updated : 06 Sep 2023 18:35 IST

Tags :

మరిన్ని