Suriya - Kanguva: పది భాషల్లో సూర్య కొత్త చిత్రం ‘కంగువ’

సూర్య (Suriya) నటిస్తున్న కొత్త చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations) ప్రకటించింది. ఈ చిత్రానికి ‘కంగువ’ (Kanguva) టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను పది భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Published : 16 Apr 2023 09:33 IST

Tags :

మరిన్ని