Surya Kumar Yadav: కెమెరా వైపు చూస్తూ.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌

భారత బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) తన ఆటతీరుతోపాటు ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ అభిమానులను అలరిస్తుంటాడు. వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup)లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మరోసారి తనదైన స్టైల్లో సందడి చేశాడు. బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉండగా.. కెమెరా వైపు చూసి సూర్య ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో మీరూ చూడండి. 

Updated : 12 Nov 2023 20:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు