WI vs IND: సూర్యకుమార్‌ సూపర్‌ షాట్స్‌ చూశారా?

విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav)..(83; 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విండీస్‌ బౌలర్లపై పిడుగల్లే విరుచుకుపడి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. తనదైన శైలిలో వినూత్నమైన షాట్లు ఆడి అభిమానులను అలరించాడు. మరి షాట్లను మీరూ చూసేయండి.

Published : 08 Aug 2023 23:55 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు