Gangs of Godavari: ‘సుట్టంలా సూసి పోకలా’.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: విశ్వక్‌సేన్‌ (VishwakSen) - నేహాశెట్టి (Neha Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. ‘సుట్టంలా సూసి పోకలా’ అంటూ సాగే ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు.

Published : 16 Aug 2023 16:22 IST

Tags :

మరిన్ని