IND vs ENG: టీమ్‌ ఇండియా వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్‌ సూపర్‌ క్యాచ్‌

ఇంగ్లాండ్‌తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టు (IND vs ENG) మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో.. అశ్విన్‌ బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో చూడండి. 

Published : 04 Feb 2024 19:19 IST

Tags :

మరిన్ని