Ind vs Zim: పాండ్య ఒంటి చేతి క్యాచ్‌.. రోహిత్‌ నవ్వులే నవ్వులు

హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌లో ఎంత మజా ఉంటుందో, బౌలింగ్‌లోనూ అంతే సరదా ఉంటుంది. అతని బౌలింగ్‌ను సరిగ్గా అంచనా వేయకుండా.. బ్యాటర్లు చిత్రవిచిత్రంగా ఔట్‌ అవుతుంటారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటిదే జరిగింది. జింబాబ్వే ఓపెనర్‌ క్రేగ్‌ ఎర్విన్‌ (13)ను పాండ్య భలేగా ఔట్‌ చేశాడు. పాండ్య బంతిని అంచనా వేయడంలో తప్పు చేసిన ఎర్విన్‌ అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఎర్విన్‌ ఔటయ్యాక రోహిత్‌  శర్మ - పాండ్య నవ్వులైతే సూపర్‌ అంతే. 

Published : 06 Nov 2022 17:27 IST

Tags :

మరిన్ని