BHAAG SAALE: ఆ రింగ్‌ ఉంటే రిచ్‌.. ఆసక్తికరంగా ది వరల్డ్ ఆఫ్‌ ‘భాగ్‌ సాలే’ వీడియో గ్లింప్స్‌

నటుడు శ్రీసింహా కోడూరి (Sri Simha) నటిస్తున్న తాజా చిత్రం ‘భాగ్‌ సాలే’ (Bhaag Saale). ప్రణీత్‌ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ది వరల్డ్ ఆఫ్‌ ‘భాగ్‌ సాలే’ పేరిట ఓ వజ్రం వెనక ఆసక్తికరమైన కథకు సంబంధించి వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీనిని సిద్ధు జొన్నల గడ్డ వాయిస్‌లో వివరించారు. ఆ వజ్రం చుట్టూనే సినిమా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. 

Updated : 26 Jun 2023 15:14 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు