Virat Kohli: ఇండిగో విమానంలో కోహ్లీ.. వీడియో వైరల్‌

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virati Kohli) సోమవారం ఇండిగో విమానంలో ప్రయాణించాడు. అతడు మాస్క్‌ ధరించి ఉన్నా.. విమానంలో ప్రయాణికులు కోహ్లీని గుర్తు పట్టేశారు. అతడిని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 07 Nov 2023 13:16 IST

Tags :

మరిన్ని