WI vs IND: అశ్విన్ ‘మ్యాజిక్‌ డెలివరీ’.. బ్రాత్‌వైట్ క్లీన్‌బౌల్డ్‌.. వీడియో అదుర్స్

వెస్టిండీస్‌ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ కొనసాగుతోంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్‌ కాగా.. విండీస్‌ పోరాడుతోంది. మూడు రోజుల ఆటముగిసేసమయానికి 229/5 స్కోరుతో కొనసాగుతోంది. అర్ధశతకంతో విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేసిన కెప్టెన్ బ్రాత్‌వైట్‌ (75)ను ఔట్‌ చేసేందుకు అశ్విన్‌  విసిరిన బంతి ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతి విపరీతంగా టర్న్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Published : 23 Jul 2023 07:35 IST

Tags :

మరిన్ని