Budget 2023: దిగుమతి సుంకాల్లో గందరగోళం తొలగించండి..!

భారత్‌లో పన్నుల క్రమబద్ధీకరణతో పాటు సరళీకరించేలా సంస్కరణలు తేవాలని అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. దీనివల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికమవుతాయని పేర్కొంది.

Published : 29 Jan 2023 13:10 IST

Tags :

మరిన్ని