Venditera velpulu: దశావతారాల విరాట్‌ స్వరూపం..ఎన్టీఆర్‌!

దశావతారాల విరాట్‌ స్వరూపం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌ శతయజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన నటనావిశేషాలతో ‘వెండి తెర వేల్పులు’ కార్యక్రమం సిద్ధమైంది. సినీ నటుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పే షో ఇది. ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’, ‘ఈటీవీ తెలంగాణ’లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు, సాయంత్రం 06:30 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ప్రసారమవుతుంది.

Published : 27 May 2022 15:49 IST

Tags :

మరిన్ని