సచివాలయం ఐటీ సామగ్రి కొనుగోళ్లలో గోల్‌మాల్‌.. టెండర్లు లేకుండా రూ.270 కోట్ల పనులు!

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి (Telangana Secretariat) అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా గుర్తించింది. సుమారు రూ.270 కోట్లతో చేపట్టిన పనులను నామినేషన్‌పైనే కట్టబెట్టారంటూ నిర్ధారించింది. రూ.5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో నం.94 స్పష్టం చేస్తున్నా ఆ నిబంధనను పాటించలేదని దర్యాప్తులో తేల్చింది.

Updated : 27 Mar 2024 09:31 IST

Tags :

మరిన్ని