Warangal: వరంగల్‌ విమానాశ్రయం పునరుద్ధరణ పనుల్లో మళ్లీ కదలిక!

ఓరుగల్లు వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న విమానాశ్రయ పునరుద్ధరణ కల సాకారం దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి.

Published : 27 Apr 2024 13:31 IST

ఓరుగల్లు వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న విమానాశ్రయ పునరుద్ధరణ కల సాకారం దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు మొదలెట్టింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా మూడు సర్వే విమానాలు మామునూరు రన్ వే పైకి వచ్చాయి. అన్నీ అనూకూలిస్తే లోక్‌సభ ఎన్నికల తర్వాత విమానాశ్రయ  పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని