Virat Kohli: సూర్యకుమార్‌ స్వీప్‌ షాట్‌.. కోహ్లీ రియాక్షన్‌ చూశారా?

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. సూర్యకుమార్‌ (Surya Kumar Yadav) బ్యాటింగ్‌ను చూసి విరాట్‌ కోహ్లీ (Virat Kohli) భలే ఎంజాయ్‌ చేస్తున్నాడు. సూర్యకుమార్‌ స్వీప్‌ షాట్‌ ఆడిన తీరును చూస్తూ కోహ్లీ రియాక్షన్‌ను అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

Published : 05 Nov 2023 17:51 IST

Tags :

మరిన్ని