Virat Kohli: విరాట్‌ కోహ్లీకి వికెట్‌.. అనుష్క సెలబ్రేషన్స్‌ చూశారా!

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ వేశాడు. అంతేకాకుండా ఓ వికెట్‌ పడగొట్టాడు. తన రెండో ఓవర్‌ మూడో బంతికి ఎడ్వర్డ్స్ (17)ని ఔట్ చేశాడు. దీంతో స్టేడియంలో మ్యాచ్‌ను తిలకిస్తున్న కోహ్లీ భార్య అనుష్క శర్మ.. ఆనందంతో కేరింతలు కొట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌కిది తొమ్మిదో వికెట్‌ (వన్డేల్లో 5, టీ20ల్లో 4) కావడం విశేషం.   

Updated : 12 Nov 2023 20:35 IST

Tags :

మరిన్ని