Gangs of Godavari: స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌, నేహా శెట్టి

విశ్వక్‌సేన్‌ (VishwakSen) - నేహాశెట్టి (Neha Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. ‘సుట్టంలా సూసి పోకలా’ అంటూ సాగే ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ పాటకు విశ్వక్‌ సేన్‌, నేహా శెట్టి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. 

Published : 16 Aug 2023 20:34 IST

Tags :

మరిన్ని