Vishwak Sen: C++ కు కొత్త అర్థం చెప్పిన విష్వక్‌సేన్‌.. ‘దాస్‌ కా ధమ్కీ’ ఫన్నీ డిలీటెడ్‌ సీన్!

కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ ‘సీ ++’ కు విష్వక్‌సేన్‌ (Vishwak Sen) సరికొత్త నిర్వచనం చెప్పాడు. అన్ని కంప్యూటర్‌ టెక్నాలజీలను కలిపి ఉడకబెట్టేశాడు. షాకయ్యారా?.. విష్వక్‌సేన్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) లోని డిలీటెడ్‌ సీన్‌ ఇది. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి. 

Updated : 16 Apr 2023 15:26 IST

Tags :

మరిన్ని