VYAVASTHA: ఈ న్యాయ ‘వ్యవస్థ’లో గెలిచేదెవరు..?

న్యాయవ్యవస్థపై గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇదే కోవలో తాజాగా ‘వ్యవస్థ’ (VYAVASTHA) అనే మరో కొత్త వెబ్‌ సిరీస్‌ (Web Series) రాబోతోంది. సంపత్‌ రాజ్‌ (Sampath Raj) , కార్తిక్‌ రత్నం (Karthik Rathnam), హెబ్బా పటేల్‌ (Hebah Patel) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌.. జీ5 వేదికగా ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.     

Published : 20 Apr 2023 16:47 IST

Tags :

మరిన్ని