Hanmakonda: చినుకు పడితే చాలు.. చెరువును తలపిస్తున్న హన్మకొండ బస్టాండ్‌

వర్షం వస్తే  చాలు హనుమకొండ బస్టాండ్‌ చెరువును తలపిస్తోంది. నిత్యం వేల మంది ఆ బస్టాండ్‌ గుండా ప్రయాణం చేస్తారు. వర్షం రావడంతో  నీళ్లలోంచి వెళ్లలేక, ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కొందరు నీళ్లలో జారిపడి ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఏ అధికారికి మొరపెట్టుకున్నా బస్టాండ్ తీరు మాత్రం మారట్లేదని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Updated : 20 Jul 2023 12:58 IST

Tags :

మరిన్ని