Chandrababu: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల నిరసన

తెదేపా అధినేత చంద్రబాబుకు ఎన్‌ఆర్‌ఐల మద్దతు పెరుగుతోంది. చంద్రబాబు విడుదల కావాలని ఆకాంక్షిస్తూ అమెరికాలోని వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో తెలుగువారు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పలువురు ప్రత్యేక పూజలు చేశారు.

Published : 17 Oct 2023 19:46 IST

Tags :

మరిన్ని