Women’s Day: మానసిక దివ్యాంగుల్లో వెలుగులు నింపుతున్న మహిళామూర్తి

ఆడుతూ పాడుతూ పెరుగుతున్న కుమార్తె.. ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కోమాలోకి వెళ్లిపోయి మానసిక దివ్యాంగురాలిగా మారడంతో తల్లడిల్లిపోయింది. తనలాంటి బిడ్డలున్న తల్లులు.. తాను పడే బాధలు పడకుండా చూడాలని నిర్ణయించుకుంది. డాక్టర్ కావాలన్న తన లక్ష్యాన్ని పక్కన పెట్టి.. చేయూత మానసిక దివ్యాంగుల శిక్షణ సంస్థని ఏర్పాటు చేసింది. పలువురి ప్రశంసలు అందుకుంటున్న విజయవాడకు చెందిన కృష్ణకుమారిపై మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

Published : 07 Mar 2023 15:32 IST

Tags :

మరిన్ని