China: చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ మూడోసారి ఎన్నికపై ఆందోళనలో ప్రపంచం

చైనా అధ్యక్షుడిగా షీ-జిన్ పింగ్ మూడోసారి ఎన్నికవడం.. ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. వారం రోజులు జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో.. దేశాన్ని ఆర్థికంగా, భద్రతాపరంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి అమలు చేయబోయే వ్యూహాత్మక అంశాలపై జిన్ పింగ్ చర్చించారు. చైనా అనుసరించే వ్యూహాలు ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Published : 25 Oct 2022 11:00 IST

Tags :

మరిన్ని