Nellore: నెల్లూరులో వైకాపాకు షాక్‌.. తెదేపాలోకి భారీగా చేరికలు

నెల్లూరు రూరల్‌లో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపా ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశంలో (TDP) చేరారు. నెల్లూరు జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అన్నంగి రమణయ్య, గిరిజన సంఘం వైకాపా జిల్లా నాయకుడు పాలకీర్తి రమణయ్య వైకాపాకు రాజీనామా చేశారు. తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.  

Published : 18 Apr 2024 12:38 IST

Tags :

మరిన్ని