Tiger 3: కత్రినా సెవెన్‌ లుక్స్‌.. ‘టైగర్‌ 3’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌..!

ముంబయి: సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) - కత్రినా కైఫ్‌ (Katrina Kaif) జంటగా నటిస్తోన్న సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టైగర్‌ 3’ (Tiger 3). మనీష్‌ శర్మ దర్శకుడు. టైగర్‌ ఫ్రాంచైజీగా ఈ సినిమా సిద్ధమవుతోంది. డిసెంబర్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘టైగర్‌ 3’ ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కత్రినా ఏడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించారు. ‘ఎగిరే మనసే’ అంటూ సాగే ఈ పాటను బెన్నీ దయాల్‌, అనూష మణి ఆలపించారు.

Published : 23 Oct 2023 11:44 IST

Tags :

మరిన్ని