CoronaVirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికి అటు, ఇటుగా నమోదవుతున్న కొత్తకేసులు ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. కొత్తగా 2 వేల 183 రోజువారీ కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 214 మంది కొవిడ్ మహమ్మారికి బలయ్యారు.
Published : 18 Apr 2022 14:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్