Corona Virus: కరోనా నెగెటివ్ వస్తే నగరం వీడాల్సిందే!
చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ కట్టడికి ఇప్పటికే లాక్ డౌన్ విధించగా లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పాజిటివ్ వచ్చిన వారు ఇరుకైన ఐసోలేషన్ కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కరోనా నెగెటివ్ వచ్చిన వారికీ అక్కడ కష్టాలు తప్పట్లేదు. వైరస్ సోకని వారిని ఏకంగా నగరం నుంచే బయటకు పంపిస్తున్నారు.
Published : 02 May 2022 22:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్