Electric Car: ఎలక్ట్రిక్ కారుకు నాలుగు నిమిషాల్లో ఛార్జింగ్.. తయారు చేసిన నెదర్లాండ్స్ విద్యార్థులు
విద్యుత్ వాహనాలకు ఆదరణ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం బ్యాటరీలు ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడమే. అయితే ఈ సమస్యకు నెదర్లాండ్స్‌కు చెందిన ఐంధోవన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు పరిష్కారం కనుగొన్నారు. ప్రపంచంలోనే వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని వీరు అభివృద్ధి చేశారు. ఈ బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని వారు చెబుతున్నారు. అయితే ఈ బ్యాటరీని రేస్ కార్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.
Updated : 01 Aug 2023 14:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్