Electric Car: ఎలక్ట్రిక్‌ కారుకు నాలుగు నిమిషాల్లో ఛార్జింగ్‌.. తయారు చేసిన నెదర్లాండ్స్‌ విద్యార్థులు

విద్యుత్  వాహనాలకు ఆదరణ తక్కువగా ఉండటానికి  ప్రధాన కారణం  బ్యాటరీలు ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడమే. అయితే ఈ సమస్యకు నెదర్లాండ్స్‌కు చెందిన ఐంధోవన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు పరిష్కారం కనుగొన్నారు. ప్రపంచంలోనే వేగంగా ఛార్జ్  అయ్యే ఎలక్ట్రిక్  కారు బ్యాటరీని వీరు అభివృద్ధి చేశారు. ఈ బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్  అవుతుందని వారు చెబుతున్నారు. అయితే ఈ బ్యాటరీని రేస్  కార్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.

Updated : 01 Aug 2023 14:30 IST

Tags :

మరిన్ని