బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 07:18 IST

5-9.. 9-5 ఈ ట్రెండేంటో తెలుసా!

‘5-9 బిఫోర్‌ 9-5’ వెల్‌నెస్‌ ట్రెండ్‌ గురించి తెలుసా?. మన 9-5 రొటీన్‌ మొదలవడానికంటే ముందే మనకోసం మనం కొన్ని పనులు చేసుకోవడం దీని లక్ష్యం. ఈ లైఫ్‌స్టైల్‌ ఫాలో అయ్యేవారు 5గంటలకే తమ రోజును ప్రారంభిస్తారు. ఉదయాన్నే ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు వంటివి చేస్తారు. అన్ని రకాల పోషకాలూ అందేలా బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకుంటారు. సాయంత్రం కూడా 5-9 గంటల లోపు మంచి నిద్ర పట్టడానికీ, రిలాక్స్‌ అవడానికీ పుస్తకం చదవడం, వేడినీళ్ల స్నానం, తేలికపాటి వ్యాయామాలు లాంటివి చేస్తారు.

మరిన్ని

తాజా వార్తలు